Happy new year 2024 party in bangkok thailand

Happy new year 2024 party in bangkok thailand

#naaanveshana #thailand #bangkok #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #telugutraveller #adventure

21 Comments

  1. ఓ ప్రపంచయాత్ర కూడా నాన్వేషణ నూతన సంవత్సర శుభాకాంక్షలు సరిగ్గా మూడు సంవత్సరాలు క్రితం నీ వీడియోలు చూడడం మొదలుపెట్టాను అప్పుడు ఒక మాట చెప్పే వాడివి ప్రపంచాన్ని ఎలా ఉందో అలా చూపిస్తాను అన్నావు, నీ మాట మీద నువ్వు నిలబడినందుకు ప్రపంచం ఎలా ఉందో అలా మసి పూసి మారేడు కాయ చేయకుండా ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నందుకు నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

  2. ఏం బ్రో ఎక్కడా పోయావు..4 నుండి లేవు… ఏమైన ప్రాబ్లెమ్ గానీ వచ్చిందా

  3. అందరు ఆటగాలు వీడియో చూస్తున్నారు అందుకే 1.5 మిలియన్ వ్యూస్ 😅😅❤

Leave A Reply