Port Moresby Papua New Guinea Vlog

Port Moresby Papua New Guinea Vlog

#naaanveshana #papuanewguinea #portmoresby #prapanchayatrikudu #travel #traveller #travelvlog #telugutraveller #traveling #adventure

49 Comments

  1. నీ ప్రాణాన్ని పణ్ణంగా పెట్టి మాకోసం వీడియో చేస్తునందుకు నీకు శతకోటి వందనాలు… 🙏🙏

  2. అంతడేంజర్ అని తెలిసికూడా ఎంతో సాహసం చేస్తున్నావు జాగ్రత్త తమ్ముడు ఆరోగ్యం జాగ్రత్త

  3. రియల్ యువర్ గ్రేట్ బ్రో
    ఏ దేశంలో ఉన్న తెలుగు భాషను మాత్రం మరవడం లేదు బ్రో
    ఇది మన తెలుగు భాష గ్రేట్

  4. అన్న కళ్ళు తిరిగితే హాస్పిటల్ వేళ్ళు బ్రదర్ ఎందుకు రూమ్ కు వెళ్లవు ఏదైనా ప్రాబ్లెమ్ జరిగితే నీకు ఎవ్వరు లేరుకదా అక్కడ జాగ్రత్త బ్రదర్

  5. ఎలాంటి తిక్క తిక్క పనులు చేయకండి మావాడు జిమ్ కెళ్ళి ప్రోటీన్ తిని రెండు కిడ్నీ లు పోయినాయి. తర్వాత ఎవరు రారు నేను నా తమ్ముడి కోసం 2 year నుండి హాస్పిటల్ కు తిరుగుతున్న.. ఇంత వరకు 12 lack పోయినాయి ….

Leave A Reply