Amsterdam Netherlands Vlog

Amsterdam Netherlands Vlog
Tulip garden netherlands, keukenhof garden tickets

#naaanveshana #Netherlands #amesterdam #prapanchayatrikudu #travelvlog #travel #traveling #traveller #adventure

38 Comments

  1. ఈ వీడియోకి 50,000 వేల లైకులు కావాలి మనసుపెట్టి 5 రోజులు కష్టపడి 30 వేలు ఖర్చుపెట్టి తీసిన వీడియో, రాబోయే యూరప్ వీడియోలు ఇదే మాదిరిగా ఉండబోతున్నాయి వారానికి రెండు శనివారం 8 గంటలకి, మంగళవారం 8 గంటలకి లైక్ లు చేయడం కామెంట్లు చేయడం మర్చిపోకండి

  2. Gammu ravi Anna ninnu chusi atleast oka 5 percent ina nerchukovali..
    Prapancha yatrikuda aney name urikey raadu .
    Ni content suparooo super ..🎉🎉

  3. సార్.. ఇంత మంచి స్పాట్స్ నీ అంట ఖర్చు పెట్టి చూపిస్తున్నారు.. కానీ చాలా స్పీడ్ గా హాఫ్ ఇన్ఫర్మేషన్ తో ఫినిష్ చేస్తున్నారు. అలా చెయ్యకండి.. కనీసం 3 ఎపిసోడ్స్ ఉంటే ఎంతో బాగుంటుంది.. అంట మెటీరియల్ ఉంది మీ దగ్గర Netherlands gurinchi.. We want to know and enjoy.. Dont be in hurry

  4. Anveshana annaya elagoo europe ki vachavyu kadhaa annaya mari okasari Uk loo unna Preston city ki vasthee mee darsham chesukuntamu kadhaa annaya please 🙏🏻 annaya accept my invitation ❤with lots of love ❤️ 😊

  5. వీడియోస్ ఎడిటింగ్ నీట్ గా చేసి పెట్టు బ్రో మరీ కట్టే కొట్టే తెచ్చినట్టు హడావిడిగా పెడుతున్నావు

Leave A Reply