Istanbul City Tour | Turkey Trip Vlog

గుడ్ మార్నింగ్ ఇస్తాము డేట్ ఇప్పుడే లేచాము 8:15 అయింది వీళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు తగ్గి వాళ్ళు సో లేచేసరికి సీగల్ సౌండ్స్ వస్తుంది బాగా అంటే దగ్గరలోనే సీ ఉంది ఇవి లేటు లేచే కొంచెం టైం పట్టింది కాబట్టి వెళ్లి ఆ ఓల్డ్ సిటీ ఆ బీచ్ అంతా ఒకసారి ఒక రౌండ్ చేసేద్దాం అని రెడీ అవుతున్నా నిన్న చూస్తే వర్షం ఉంది ఈరోజు ఫుల్ మార్నింగ్ లేచాక ఫోర్ కాస్ట్ చూస్తే రౌడీగా ఉంది కానీ వర్షం ఏం పడింది లేదు సో వెళ్లి జస్ట్ ఒక హాఫ్ ఆన్ అవర్ అలా తిరిగేసి చూద్దాం ఓల్డ్ సిటీ ఆ బీచ్ ఏదైనా మంచి ప్లేస్ లు ఉన్నాయేమో సో ఇక్కడి నుంచి పైన టవర్ కనిపిస్తుంది కదా అది బీచ్ దగ్గర అనుకుంటా అక్కడికి వెళ్తుంది ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీ స్ట్రీట్స్ ఇవి ఇంకా చాలా బెటర్ నిన్న మనం ఆ మాస్క్ మెయిన్ సెంటర్ నుంచి మన హోటల్ కి వచ్చే రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఈ స్ట్రీట్లు అన్నీ ఏంటంటే మన ఇండియన్ స్ట్రీట్ లానే ఉన్నాయి అన్నమాట పెద్ద డెవలప్డ్ కంట్రీ ఏం కాదు ఇది మన హోటల్ చుట్టుపక్కల చూడటానికి ఇదంతా మాస్ గా ఉంది కానీ కొంచెం ఒక 100 మీటర్స్ బయటికి వస్తే మనం బీచ్ కి వెళ్ళే రూట్లో ఇదంతా బానే ఉందన్నమాట మంచి పార్కు ఇదంతా సో ఈ పార్క్ క్రాస్ చేశాక మనకి ఇంకా బీచ్ వస్తది నిన్న అంతా ఆ లోపలే తిరిగేసాం మాస్కులు చుట్టూ అదంతా ఈ కోస్టల్ ఏరియాకి రాలేదు అన్నమాట అందుకని అసలు ఎలా ఉంటదో చూద్దామని ఉదయాన్నే లేచేస్తున్నా అది అదంతా ఇంకా సముద్రం బట్ అటు సైడ్ వాకింగ్ పాత్ ఉందో లేదో మరి జనాలు అయితే ఎవరు ఏం కనిపించట్లేదు ఇక్కడ ఏంటంటే మన అలాగే అన్నమాట ఎవరు రూల్స్ ఫాలో అవ్వరు ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేస్తా ఉంటారు రోడ్లు తారలు కొడతా ఉంటారు సో మనకి తీరా క్రాసింగ్స్ ఏమి అవసరం లేదు ఇప్పుడు ఇక్కడికి క్రాస్ చేసేయొచ్చు అయిపోయింది ఆ మొత్తం క్లౌడ్స్ డార్క్ క్లౌడ్స్ సన్ ఉంటే బాగుండేది ఇగో నడవడానికి కూడా మంచి రోడ్డు ఉంది సో యాక్చువల్ గా ఫైవ్ మినిట్స్ వాక్ మన హోటల్ దగ్గర నుంచి వెనక్కి కనిపిస్తున్నాయి కదా హౌసెస్ అదే అన్నమాట మన హోటల్ ఉండే ఏరియా కాకపోతే వాల్ ఉంది కాబట్టి మనం కొంచెం తిరగొచ్చు కానీ లేదంటే స్ట్రైట్ గా వస్తే టూ మినిట్స్ సో మనం ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వాకింగ్ వేసి మళ్ళీ హోటల్ కి వెళ్ళిపోదాం సో మన హోటల్ కి బ్యాక్ సైడ్ ఏమో సీ ఫ్రంట్ సైడ్ వెళ్తే టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని ఉన్నాయి బ్లూ మాస్క్ అయ్యో సోఫియా గ్రాండ్ మాల్స్ అన్నీ అన్నమాట అటు ముందుకి 10 మినిట్స్ నడిస్తే అట్రాక్షన్స్ బ్యాక్ ఒక ఫైవ్ మినిట్స్ వస్తే బీచ్ హోటల్ టు బి ఫ్రాంక్ అంత బాలేదు కానీ బట్ ఏంటంటే అన్నిటికీ దగ్గర ఉంటది అని చెప్పేసి బుక్ చేశారన్నమాట యాక్చువల్లీ బుకింగ్ డాట్ కమ్స్ లో కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి కానీ అది ఫేక్ రివ్యూస్ అని తర్వాత అర్థమైంది బట్ ఓకే మనం ఉండేది ఒక నైటే కదా అందుకని ఏదో ఒకటి బుక్ చేసేసాను సో ఇది పోర్ట్ అనుకుంటా అన్ని అన్ని షిప్స్ ఉన్నాయి ఇక్కడ పెద్ద రోడ్డు వాకింగ్ జాగింగ్ చేసుకోవడానికి సో మార్నింగ్ చెప్పాం కదా హోటల్ దగ్గరికి సీగల్స్ సౌండ్ వస్తున్నాయని ఇవే అన్నమాట సీగల్స్ సో ఇవి ఉన్నాయి అంటే దగ్గరలో బీచ్ ఉందని అర్థం లైట్ గా తుప్పర్లు పడుతున్నాయి వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఇంకా నేను ఇక్కడి నుంచి మళ్ళీ రూమ్ కి వెళ్తున్నాం రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి మళ్ళీ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే చూసి అక్కడికి వెళ్ళిపోదాం సో వెదర్ బాగున్నట్లయితే మనం కూడా ఇదిగో బోట్ రైడ్స్ ఉంటాయి అన్నమాట లోపలికి వేసుకెళ్తారు ఒక వన్ అవర్ బోట్ రైడ్స్ ప్లస్ ఇక్కడ ఏంటంటే రెండు సీస్ వచ్చి కలుస్తూ ఉంటాయి ఆ కలిసే దగ్గర ఏంటంటే క్లియర్ గా ఒక లైన్ లా ఫామ్ అవుతది అన్నమాట డిఫరెంట్ కలర్ ఆ సీ కలర్ వేరుగా ఉంటది బ్లాక్ సీ వాటర్ వేరుగా ఉంటాయి కదా ఆ బోట్ రైడ్ ఉంది కానీ మనం వెళ్లట్లేదు ఎందుకంటే వెదర్ బాలేదు కదా బేబీ తో రిస్క్ ఎందుకని లోపలే తిరుగుతాం వచ్చేసాం ఆల్మోస్ట్ హోటల్ దగ్గరికి వర్షం లేకుండా ఉంటే బాగుండేది ఈరోజు టైట్ షెడ్యూల్ ఫైవ్ కల్లా చెక్ అవుట్ చేసేయాలి మనం ఎక్కడున్నా వచ్చేయాలి ఫోర్ కల్లా హోటల్ కి వచ్చేయాలి ఆల్రెడీ నైన్ అయింది మనం రెడీ అయ్యి బయటికి వెళ్ళేసరికి 10 11 అయిద్ది మనకి గట్టిగా త్రీ ఫోర్ అవర్స్ ఉంటది సో త్రీ ఫోర్ అవర్స్ లో ఏదో ఒక ప్లేస్ పెట్టుకుంటాము ఆ ఒక్క ప్లేస్ ఏ కవర్ చేసుకొని లంచ్ చేసేసి వస్తాం సో ఇది మన హోటల్ బుకింగ్ డాట్ కామ్ లో ఏమి ఇచ్చాడు వీడు ఇది కూర్చోవడానికి ఉండే ఏరియా ప్లస్ వీల్ చైర్ యాక్సెసిబుల్ అని ఇచ్చాడు వీల్ చైర్ యాక్సెసిబుల్ కాదన్నమాట అదిగో మన స్టాల్ ఇక్కడే వదిలేసి స్టెప్స్ ఉన్నాయి అసలు ఓకే రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యాము మనం ఏంటంటే మనం ఎక్కడైనా తినొచ్చు బయట ఫుడ్ బట్ బేబీకి పెట్టలేము కాబట్టి సెంటర్ కి వెళ్తున్నాం అన్నమాట మన పాత బస్తీలో ఏమన్నా ఎగ్స్ దొరుకుతాయేమో అని వీళ్ళు ఏందంటే టూరిస్టులకి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ చెప్తారన్నమాట ప్రైస్ లో నేను అందుకని గూగుల్ లో చెక్ చేసుకొని వెళ్తున్నా ఒక డజన్ వచ్చి 70 లిరాస్ అంటే వన్ అండ్ హాఫ్ పౌండ్ రఫ్ గా చూద్దాం మనకి ఎంత చెప్తాడు ప్రైస్ సో రేట్ కరెక్ట్ గా అని చెప్పాడు మనకి ఆన్లైన్ లో 60 మీడియం ఎగ్స్ 68 అంతా చూపించినాయి సో ఈ స్మాల్ ఎగ్స్ సో ఎగ్ ఫైవ్ లేరా ఇక్కడ ఏంటంటే లిటరల్ గా అన్ని బార్గేన్ చేయాలన్నమాట వాటర్ బాటిల్ 25 చెప్పాడు అరే నైట్ 20k తెచ్చాం కదండీ ఓకే ఓకే 20k తీసుకోమంటున్నాడు అన్నమాట అట్లా ఫుడ్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ బేరం బేబీ తో రెడీ అయ్యేసరికి 12:00 అయింది సో ఫైవ్ కి మళ్ళీ హోటల్ కి వచ్చి ఫైవ్ కల్లా ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవ్వాలి అంటే ఫోర్ కల్లా వచ్చేయాలి ఫోర్ అవర్స్ టైం ఉంది మనకి 12 టు ఫోర్ మళ్ళీ మధ్యలో లంచ్ చేయాలి ఆ ఫోర్ అవర్స్ లోనే అక్కడి నుంచి హై స్ట్రీట్ కి వెళ్ళాలంటే ఇదిగో ఇలాంటి రోడ్స్ ఎక్కాలన్నమాట ఇక్కడి నుంచి 12 మినిట్స్ వాక్ మాస్క్ దగ్గరికి ఓకే ఈరోజు ఈ ఫోర్ అవర్స్ ప్లాన్ ఏంటంటే గలాటా టవర్ అని మనకి ఇక్కడి నుంచి ఒక త్రీ ఫోర్ స్టేషన్స్ అవే అన్నమాట ట్రాన్ తీసుకుంటే నిన్న వెళ్ళాం కదా సెంటర్ కి బ్లూ మాస్క్ మెగ్డీ అక్కడికి వెళ్లి ట్రాన్ తీసుకోవాలి ఆ చెమటలు కారుతున్నాయి ఈ హైట్ లో ఈ స్ట్రాలర్ అంతే సో వచ్చాము మెట్రో ర్యాంప్ స్టేషన్ కి ఆ థర్డ్ ఉంది కదా కరాకోయ్ అక్కడికి వెళ్ళాలి కీ దగ్గర పెడతావా అది ఇక్కడి నుంచి ఒక మూడు స్టాపులు ఇదిగో ఇంకొక మాస్క్ ఎక్కడ చూసినా మాస్కు బ్యాక్ ఇంకోటి కనిపిస్తుందా ఇంకో మాస్క్ ఇప్పుడు మనం యాక్చువల్ గా అనుకున్నాం అది చూడండి హాయ్ చెప్పండి గలాటా టవర్ అని కనిపిస్తుంది కదా ఆ టవర్ దగ్గర యాక్చువల్ గా గలాటా టవర్ కానీ బయలుదేరాం కదా ఇక్కడ స్టేషన్ నుంచి దిగాక ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 800 మీటర్స్ వాకింగ్ ఉందన్నమాట అది కూడా పైకి కొండ పైకి సో తేజుకి ఏంటంటే ఇందాక మన హోటల్ నుంచి వచ్చేసరికి కళ్ళు తిరిగినాయి అన్నమాట అంతా పైకి ఎక్కేసరికి అందుకని మేము ఇక్కడే ఆగిపోయాం ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది సో ఈ బ్రిడ్జ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేస్తే ఈ లోపు సౌతి వాళ్ళు గలాటా టవర్ తీసుకొని వస్తారు ఆ ఇక్కడి నుంచి చూడండి ఎన్ని మాస్కులు కనిపిస్తున్నాయో అదొకటి ఇదొకటి ఇక్కడ ఒకటి ఇదొకటి దీని వెనక ఒకటి సో ఈ ఓల్డ్ సిటీ అంతా మాస్కులే మనకి కనిపించే ఇక్కడి నుంచే ఐదు కనిపిస్తున్నాయి [సంగీతం] ఫస్ట్ వెళ్లి బోట్ ట్రిప్ ఏదైనా కనుక్కుందాం అనుకునే లోపు మారిపోయింది వెదర్ సో వర్షం పడేలా ఉంది ఇంకా అందుకని వెళ్ళిపోతున్నాం ఈ బ్రిడ్జ్ మీద నుంచి మంచి టూరిస్ట్ అట్రాక్షన్ లో చూడండి అందరూ చేపలు పడుతున్నారు అది బ్రిడ్జ్ కి అవతల అవతల అందరూ ఇదే పని వీడికి మంచి షాప్ పడింది సో బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇదిగో మనం బ్రిడ్జ్ మీద నుంచి చూసాం కదా మాస్క్ సో ఆ ఏరియా లోకి వచ్చాము ఏదైనా షాపింగ్ చేద్దామని కాకపోతే వర్షం పడుతుంటే ఒక 15 మినిట్స్ అక్కడ ఆగి ఉన్నాము అండ్ ఇటు వచ్చాక ఇస్తాంబుల్ ల్యాండ్ మార్క్ ఒకటి ఉంటే అక్కడికి వచ్చాం ఫోటో తీసుకోవడానికి అదే ఇదన్నమాట మార్కెట్ సో నిన్న మనకి గ్రాండ్ బజార్ లో 980 చెప్పి 500 కి ఇస్తాను అన్నాడు కదా ఇక్కడ ఏంటంటే 360 అన్నమాట ఈ మార్కెట్ లో తీసుకున్నాము ఫైనల్ గా కొన్నేమో 280 ఉన్నాయి కొన్నేమో 350 ఉన్నాయి అదిగో గలాటా టవర్ చూసారా ఎంత హైట్ లో ఉందో కొండ ఎక్కాలన్నమాట అందుకని మేము డ్రాప్ అయ్యాము బట్ ఇట్స్ ఓకే మనం కాసేపు బ్రిడ్జ్ మీద టైం స్పెండ్ చేసాము షాపింగ్ చేసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ టు అయింది లంచ్ చేయాలి మళ్ళీ ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి ఏంటంటే కొన్ని టీ పౌడర్స్ అను కొన్ని స్పైసెస్ తీసుకోవాలి తిరిగితే నాకు తెలిసి ఒక వన్ అవర్ పడతది ఇక్కడ తీసేసుకొని ఇంక మేమైతే బయలుదేరుతాం లంచ్ చేశాక రూమ్ కి సో షాప్ కి వచ్చాం డ్రై ఫ్రూట్స్ కొనటానికి కేజీ 450 450 350 అంటే సో 9:00 నుంచి 10 పౌండ్స్ ఉన్నాయి కేజీ సో మనకి జనరల్ గా ఆ కలర్ పిస్తా దొరుకుతాయి ఇవి ఏంటంటే పింక్ కలర్ ఉన్నాయి అన్నమాట 480 అంటే అరౌండ్ 12 పౌండ్స్ సో ఇవి తీసుకుంటున్నాం ఇప్పుడు సో షాపింగ్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము సౌత్ ఇక్కళ్ళు ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ వెయిట్ చేసి నెక్స్ట్ ఏంటి లంచ్ కి వెళ్దామా లేదంటే ఇంకా డైరెక్ట్ గా రూమ్ కి వెళ్లి ప్యాక్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేయాలి ఆల్రెడీ 2:30 అవుతుంది ఫోర్ కల్లా రూమ్ కి వెళ్ళిపోవాలి షాపింగ్ తర్వాత ఇక్కడే టర్ష్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంటే తీసుకుంటున్నాం [సంగీతం] థాంక్యూ అయిపోయిందా జస్ట్ యావరేజ్ సో పగల్వా సౌతిక్ ట్రై చేస్తున్నాడు అన్నమాట నో నో దట్స్ ఫైన్ ఫైన్ ఫైన్ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ జస్ట్ సో వాడు 500 చెప్తున్నాడు 450 ఉంటే సో ఈ టీస్ మార్కెట్ లోకి వచ్చాం కదా ఇంక మనకి పెండింగ్ ఒకటి ఇయ్యా అన్నమాట టీస్ రోజ్ టీ పోమోగ్రానైట్ సుల్తానా టీ నిన్న తాగాం కదా డయాబెటిక్ లావెండర్ ఓకే ఇవన్నీ ఫ్లవర్సే బట్ డ్రై ఫ్లవర్స్ అన్నమాట ఇది టర్కిష్ చిల్లీ ఇక్కడ చిల్లీ కూడా ఫేమస్ కాకపోతే మనకి ఇండియాలో స్పైసెస్ బానే దొరుకుతాయి కాబట్టి ఓన్లీ టీ కోసం చూస్తున్నాం మేము బ్లూ టీ బ్లాక్ బెర్రీ జింజర్ అట్లా సో వీడు ఏమంటున్నాడు అంటే అన్ని కలిపి రోజు 1000 అట్లా చెప్తున్నాడు అన్నమాట సో 800 కి ఇస్తాను అంటున్నాడు 800 అంటే మనకి 20 పౌండ్లు అన్నమాట అంటే 2000 సో శాంపిల్ ఇస్తున్నాడు అన్నమాట టేస్ట్ చేయడానికి అంతే కదా అందుకనే కదా టేస్ట్ చేయడానికి ఏంటి కాటు సో ఇదేంటంటే టేస్ట్ చేయమంటాడు హాట్ వాటర్ లో మిక్స్ చేయడమే డైరెక్ట్ గా శాంపిల్స్ ఇస్తున్నాడు అన్నమాట 800 కే ఇస్తాను అని అన్నాడు కానీ ఇంకా యాక్చువల్ గా చాలా తక్కువగా ఇస్తాడు అడిగితే మాకు ఇంకా టైం లేక 800 కి ఫైనల్ చేసాం అన్నమాట ఏమేమి తీసుకున్నావ్ ఇంకా ఇంకా టేస్ట్ అయితే బానే ఉంది వీడిదే బొంగుబాల బ్రాండ్ లాగా రేట్లు రివీల్ చేద్దాం మాకు నష్టం అయిద్ది అది అందరూ చూస్తారు అది ఇది అని చెప్తున్నాడు అన్నమాట అది సో ఫైనల్ గా ఫిక్స్ అయ్యాము ఒక ఐదు ఫ్లేవర్స్ తీసుకున్నాం అన్నీ కలిపి 1 kg 800 లిరాస్ అంటే 20 పౌండ్స్ సో ఇంకా ఒకేసారి బక్లావ కూడా తీసుకుంటున్నాం ఇక్కడే ఎంత 480 3:30 కల్లా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్ కి వెళ్తున్నాము ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఆన్ అవర్ ఫోర్ కి వెళ్ళిపోతే మళ్ళీ వెళ్లి రూము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేసరికి 5:00 అయింది మళ్ళీ స్టేషన్ కి ఫైవ్ కల్లా అక్కడ టైం ఎక్కితే మనం ఆల్మోస్ట్ టు అవర్స్ పడిద్ది ఎయిర్పోర్ట్ కి సెవెన్ కల్లా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి రెండు స్టాప్లు మనది ఓకే 4:10 కల్లా రూమ్ కి వచ్చేసాము సౌతి ప్యాక్ చేస్తున్నాడు ప్యాక్ చేశాక ప్రజ్ఞ కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని ఫైవ్ టెన్ మినిట్స్ లో బయలుదేరుతాం ఇక్కడి నుంచి మోస్ట్లీ 4:40 కల్లా వెళ్ళిపోతాం చెక్ అవుట్ చేసేసి 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము సో ఓన్లీ జెంట్స్ వచ్చాము చెక్ అవుట్ చేయడానికి లేడీస్ అను ప్రజ్ఞ స్ట్రాలర్ అక్కడే ఉంచేశాము డ్రామ్ స్టేషన్ దగ్గర ఎందుకంటే ఇదంతా మళ్ళీ దిగి ఎక్కాలంటే బేబీ తోటి కష్టం అని చెప్పి అని చెప్పేసి అక్కడ పెట్టేసి మేము చెక్ అవుట్ చేసి ఇలాగే తీసుకొని వస్తున్నాం సో 4:45 అయింది మనం హై స్ట్రీట్ కి వచ్చేసరికి ఫైవ్ కి గనక స్టార్ట్ అవ్వగలిగితే మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయిపోయినట్లు 7:00 కల్లా రీచ్ అయిపోతాం రీచ్ అయ్యాము అన్నమాట ఎయిర్పోర్ట్ స్టేషన్ ఇక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటదిగా మళ్ళీ మన చెక్ ఇన్ చేయడానికి సో అంటే ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేసిన ప్రకారం వచ్చేసాం ఇంకా మనకి వన్ అవర్ 40 మినిట్స్ ఉంటది సో మెల్లగా చెక్ ఇన్ చేసుకొని సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసుకున్న ఇంకా వన్ అవర్ మిగిలింది అన్నమాట డొమెస్టిక్ ఏ కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఆ ఇంకా వన్ అవర్ ఉంది చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్కులు అయిపోయినాయి ఆ గేట్ చెక్ చేసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఇక్కడి నుంచి మన అంటాలియా కి ఎయిర్పోర్ట్ కి వన్ అవర్ ఫ్లైట్ అక్కడి నుంచి మళ్ళీ మన రిసార్ట్ కి వన్ అవర్ క్యాబ్ వెళ్ళేసరికి 11:30 అయిద్ది మన రిసార్ట్ కి వెళ్ళేసరికి ఇఫ్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ విల్ ends with local time 11 మన ట్రిప్ లో ఇంకొక డిజాస్టర్ మనం ఇస్తాంబుల్ నుంచి అంటాలియా కి బయలుదేరాము కదా 8:55 కి బయలుదేరాము 9:55 కి అంటాలియాలో రీచ్ అవ్వాలి వెదర్ కండిషన్స్ బాగాలేక వేరే స్టేట్ లో ల్యాండ్ చేశారు ఆ బోర్డర్ అనే సిటీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు

#Travel #NaveenChinnam #turkey #teluguvlogs #travelvlogs #istanbul
Turkey Trip:
Trip Discussion : https://youtu.be/Jn2Hsc4hCT4
London to Turkey: https://youtu.be/KNISY7so6H0
Explore Antalya: https://youtu.be/c219sFlMtMQ
Apollo Temple : https://youtu.be/7g7bj4-TUSM
Istanbul Blue mask and grand bazar :https://youtu.be/ChRJrfp0TkA

UK Vlogs
UK Home tour : https://youtu.be/UFZWrnltApg
Bath City Tour : https://youtu.be/IO-PIUjBW8I
Gold Shopping in UK : https://youtu.be/5i4-wNL_c0c
Cotswolds : https://youtu.be/geeaDsQ43Uw

Europ Vlogs
Europe Trip Day 1: https://youtu.be/11xzLI21z5g
Europe Trip Day 2: https://youtu.be/8JSoQu7ELlk
Europe rip Day3_part 1: https://youtu.be/UdY9jEzJuRY

Apple Picking : https://youtu.be/Cpcoq9-KPPI
London Night Life : https://youtu.be/MJ2B_cVwidg
British Museum : https://youtu.be/r1wqMV9J18g
Lords Cricket Stadium : https://youtu.be/HCID5EAxL-0

Glamping:
Day1:https://youtu.be/DjS7WRTdcjk
Day2: https://youtu.be/6y_n5_UTjWY

More Travel Videos:
London Road trip : https://youtu.be/Z80d8-CEzYU
Diving in Sea : https://youtu.be/-FMX6lI3uNM
UK Road Trip:https://youtu.be/k50T-gPHlZc
Strawberry Forms : https://youtu.be/ai-M0aWMLDs
Philippines Travel Vlog :https://youtu.be/8mmpVHSns8g
Parasailing on sea : https://youtu.be/LigYbPFoQhU
Lords Test Vlog : https://youtu.be/dC1qItx8HXI
Walking Trail in epping forest : https://youtu.be/2YTdRJAwUSc
New year Fireworks : https://youtu.be/v-jd-F0Op6w
#Naveen #NaveenChinnam #London #teluguvlogs #Travelvlogs #apollo #TempleofApollo #turkeytrip #side #travel #funny #travel
#ApolloTemple #SideTurkey #TurkeyTravel #HistoricSites #TravelVlog #AncientRuins #TravelTurkey #ExploreSide #TempleOfApollo #TurkishHeritage #MediterraneanTravel #CulturalTravel #TouristAttractions #TravelGuide #TravelTips #AdventureTravel #VacationInTurkey #Sightseeing #HistoricalTravel #TravelPhotography #Travel #TravelVlog #TravelGram #Wanderlust #Explore #Adventure #TravelPhotography #History #AncientRuins #Temple #Turkey #VisitTurkey #TravelGuide #Vacation #TouristAttractions #Culture #Sightseeing #Discover #TravelInspiration #BucketList #turkey #tea
#turkishfood #Spice

2 Comments

Leave A Reply